background preloader

Luckysree

Facebook Twitter

Election fight by Bandi Sanjay. Attack on AP Minister Perni Nani. BJP Focus on Bengal. Vote TRS to peaceful Hyderabad. సమాజ సేవలో తరించిన ఈశ్వరీబాయి - Sakalam. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషి సలిపిన వారిలో ఒకరు జెట్టి ఈశ్వరీబాయి.

సమాజ సేవలో తరించిన ఈశ్వరీబాయి - Sakalam

తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురి అవుతూ, బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయం. ఆమె బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగుజాడలలో నడిచిన ధీరవనిత. 'ఇదో ఓటుకు నోటు...' - Sakalam. ప్రజాప్రతినిధులను ప్రలోభ పరిచేందుకు సొమ్ము ఇవ్వజూపడం `ఓటుకు నోటు` అయితే ఓటర్ దేవుడికి నోటు(ట్ల)`నైవేద్యం`పెట్టాలనుకోవడం దేనికింది వస్తుందన్నది బుద్ధిజీవుల సందేహం.

'ఇదో ఓటుకు నోటు...' - Sakalam

ఎన్నికలకు బహిరంగ ప్రచారం గడువు ముగియడంతో `నోటి` ప్రచారానికి వెసులుబాటు ఉంటుంది. ఆ సమయమే `నోటు` పంపిణీకీ ఉపయోగపడుతోందని ఆరోపణలే కాదు దృశ్యమాధ్యంలోనూ ఆ తంతు కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేది మీరంటే మీరని పరస్పరం పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి. ఆదివారం సాయంత్రంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎవరెలా, ఎవరెంత పంచుతున్నారో వార్తలు వస్తున్నాయి. పాలు తాగి.. విషం చిమ్మి.. - Sakalam. `బాబూ నువ్వు ఆఫీసుకు తీసుకెళ్లిన అన్నం తినకు` అని అప్రమత్తం చేసింది ఆ తల్లి.

పాలు తాగి.. విషం చిమ్మి.. - Sakalam

తాను, కూతురు తిన్న అన్నంలో తేడా వచ్చి కడుపులో తిప్పడంతో కొడుకు ఏమైపోతాడోనని ఆత్రుత పడింది ఆ అమ్మ. కానీ అది తనయుడి పనేనని తెలియదు ఆ తల్లికి. తన పందేలకు, వ్యసనాలకు అడ్డువస్తున్నారన్న కోపంతో తల్లి, చెల్లికి మందు పెట్టాడు ఆ ఎం.టెక్ భట్టభద్రుడు. తెలంగాణలోని మేడ్చల్ మండలం రావల్ కోల్ కు చెందిన సాయినాథ్ రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన ఏల్చూరి - Sakalam. ఏల్చూరి విజయరాఘవ రావు (నవంబర్ 3, 1925 – నవంబర్ 30, 2011) ఖండాంతర ప్రఖ్యాత భారతీయ సంగీత కారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, సంగీత బాణీలు సమకూర్పులో నిష్ణాతుడు, నర్తకుడు, బహుభాషా కోవిదుడు, ప్రయోక్త, సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, “పద్మశ్రీ” విజేతయైన అత్యంత ప్రతిభా వంతుడు.

ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన ఏల్చూరి - Sakalam

“రఘుపతి రాఘవ రాజారాం” పాట స్వరకర్త. సర్దార్ పటేల్ స్వస్థతకోసం సంగీతం మహాత్మా గాంధీనే తన రామధున్‌ కార్యక్రమం ద్వారా మెప్పించాడు. సర్దార్ పటేల్ కు స్వస్థత చేకూర్పు కోసం, కొంత కాలం సంగీతం వినిపించాడు. హిందువూ లేడు, ముస్లిమూ లేడు - Sakalam. పదిమంది సిక్కు గురువులలో ప్రధములు గురునానక్ దేవ్. 1469లో పాకిస్తాన్ లోని ప్రస్తుతం లాహోర్ సమీపంలోని తల్వాండీ గ్రామంలో (నన్కానా సాహిబ్)లో నానక్ దేవ్ కార్తీక పౌర్ణమి పుణ్య దినాన నవంబర్ 29న హిందూ కుటుంబంలో జన్మించారు.

హిందువూ లేడు, ముస్లిమూ లేడు - Sakalam

హిందూ, ఇస్లామియా మత గ్రంథాలను చదివి, అవగాహన చేసుకుని, రెండు మతాలకు భిన్నమైన సిక్క మతాన్ని స్థాపించారు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. సిక్కులు ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు)ని విశ్వసిస్తారు. గురునానక్ సిక్కుమత స్థాపకులై, ఏకేశ్వరోపాసనను ప్రబోధించి, కుల వ్యవస్థను వ్యతిరేకించారు. నానక్ దేవ్ అనంతరం ఈ గురు పరంపర కొనసాగు తున్నది. హిందువూ లేడు, ముస్లిమూ లేడు - Sakalam. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న జిల్లాల నేతలు - Sakalam. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల మోహరింపురంగంలోకి సర్పంచ్ లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలుప్రచారంతో పాటు పంపకాలకు మందస్తు ఏర్పాట్లు లాడ్జీలు దొరకక నేతలకు ఇబ్బందులు హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చక్రం తిప్పనున్న జిల్లాల నేతలు - Sakalam

మహా నగర ఎన్నికల్లో బస్తీలన్నీ ప్రచారంతో హోరెత్తుతున్నాయి. పోలింగ్ కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో పార్టీలన్నీ బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. Last poet brought tears. We have to live in the world without DeviPriya. I don't know why he resigned. Public Pulse @ Banjara hills. Two Telugu heroes and were cursed. Oakridge Parents Protest. Police hard Pressed on VIP security. Strategists par Excellence Mo and Amit Shah. Security Arrangements on GHMC Election. బీజేపీ విజయం వెనుక అమిత్ షా - Sakalam. ఎన్నికల్లో చాణక్య నీతిని ప్రదర్శిస్తున్న అమిత్ షాప్రత్యర్థులకు అందని రీతిలో వ్యూహాలు అమలు చేయడంలో దిట్టఒడిశా, బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయాలుప్రతి ఎన్నికలనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీజేపీర్యాలీలు, రోడ్ షోలతో శ్రేణుల్లో ఉత్సాహం పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ బీజేపీ అనుసరించే వ్యూహాలు ఇంచు మించు ఒకే రకంగా ఉంటాయి.

బీజేపీ విజయం వెనుక అమిత్ షా - Sakalam

ఆ వ్యూహాలతోనే ప్రత్యర్థులను చిత్తు చేసి దేశ వ్యాప్తంగా అప్రతిహత విజయాలతో బీజేపీ దూసుకుపోతోంది. కాని ఈ ఎన్నికల వ్యూహాలను రచించేది, క్షేత్ర స్థాయివరకూ పకడ్బందీగా అమలయ్యేటట్లు చూసేది మాత్రం మోదీ అనుంగు సహచరుడు అమిత్ షా మాత్రమే. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - Sakalam. క్లాసులు జరగనందున పీజులు తగ్గించాలని డిమాండ్ససేమిరా అంటున్న స్కూల్ యాజమాన్యంవ్యక్తిగత బ్యాంక్ స్టేట్ మెంట్లు తీసుకురమ్మంటున్న స్కూల్ యాజమాన్యంమండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులురాజకీయ రంగు పులుముకున్న వివాదంసీన్ లోకి స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు గచ్చిబౌలి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారంనాడు ఆందోళన చేపట్టారు.

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన - Sakalam

కరోనా నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తల్లి దండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోయారనీ, అందువల్ల ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని తల్లిదండ్రులు కోరారు. క్యాబ్ సంస్థలకు కొత్త మార్గదర్శకాలు - Sakalam. న్యూఢిల్లీ: ఉబెర్‌, ఓలా సహా ఇతర క్యాబ్‌ సేవల సంస్థలను మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి తెస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

క్యాబ్ సంస్థలకు కొత్త మార్గదర్శకాలు - Sakalam

కాలుష్య నియంత్రణ, వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాలకోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2020 మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. కాబ్ ఆపరేటర్లు బాదుతున్న సర్ చార్జీలకు బ్రేక్ వేసింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. 19 మంది మహిళా ఖైదీలకు విముక్తి - Sakalam. దీదీ కోటకు బీటలు? - Sakalam. • రవాణా మంత్రి సుబేందు అధికారి రాజీనామా• అసంతృప్తికి కారణమవుతున్న ఎన్నికల వ్యూహకర్త నిర్ణయాలు• పార్టీలో మమత మేనల్లుడి జోక్యంపై అసంతృప్తి• పీకే నిర్ణయాలతో విభేదిస్తున్న పలువురు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉన్న బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దీదీ కోటకు బీటలు? - Sakalam

గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తూ అధినేత్రిపై నిరసన గళం వినిపిస్తున్న రవాణా మంత్రి సుబేందు అధికారి ఎట్టకేలకుతన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌ 2న 'బురేవి'.. 5న 'టకేటి' - Sakalam. ఉద్యమమే ఇంటి పేరు - Sakalam. ఉద్యమాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నేత. అటు ఆంగ్లేయులను, అనంతరకాలంలో నిజాంను ఎదిరించడంలో వట్టికోట, దాశరథి లాంటి ఎందరికో స్ఫూర్తిప్రదాత. ఆయనే వావిలాల రామచంద్ర రావు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్యాతూరులో 1918 ఏప్రిల్ 25న జన్మించిన ఆయన గద్వాలలో ప్రాథమిక విద్య, హైదరాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆర్యసమాజ్ నేత రాంచందర్ దేహెల్వా ప్రసంగా లతో ప్రభావితుడైన ఆయన తన సోదరుడు నరేంద్రరావు (వీరభద్ర రావు)తో కలసి అందులో సభ్యత్వం పొందారు.

అనంతర కాలంలో తాను నివసించిన సీతారాంబాగ్ లో ఆర్య సమాజ్ శాఖను ప్రారంభించారు. 'గ్రేటర్' తాంబూలాలు - Sakalam. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షం తెలంగాణ రాష్రసమితి సహా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు హమీల వరాల జాబితాలను ప్రకటించేశాయి. అంటే గురజాడ వారి మాటల్లో `తాంబూలాలు ఇచ్చేశాం … విజేతలు ఎవరైనా వాటిని ఎలా అమలు చేయగలరో అనే దానిపై ప్రజలు ఆలోచించుకోవాలి (గురజాడ వారి మాటల్లో అయితే `తన్నుకు చావాలి`).

ఉచిత పథకాలను వ్యతిరేకించాలనే వారే వాటిని ఎంచుకొని తమ వాగ్దానంగా ప్రకటించడం మరో ప్రత్యేకత. కాల పరీక్షకు తట్టుకు నిలబడ్డ భారత రాజ్యాంగం - Sakalam. మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక పవిత్ర గ్రంధం. బాబా సాహెబ్ అంబేద్కర్ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని అప్పట్లో మోడీ ప్రభుత్వం, ‘రాజ్యాంగం పట్ల నిబద్ధత’ అనే అంశంపై రెండు రోజులపాటు పార్లమెంటులో ఈ చర్చ నిర్వహించింది. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు నోచుకున్నాయి. జాతి వ్యాప్తంగా ఈనాడు మీడియా చర్చలకు కేంద్ర బిందువుగా మారిన ‘అసహనం’ అంశం కూడా చట్ట సభల ప్రసంగాల్లో చోటు చేసుకుంది. చర్చలు, సమాలోచనలే పార్లమెంటుకు అసలు సిసలైన ఆత్మ వంటిదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యల పర్యవసానమేమో తెలియదు కాని, రాజ్యాంగంపై లోక సభలో జరిగిన చర్చ ఘాటుగానే సాగింది.

రోహింగ్యాలపై కేంద్రం సమీక్ష - Sakalam. కిషన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ : హైదరాబాద్ తో పాటు దేశంలోని కొన్నిచోట్ల రోహింగ్యాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందని, దీనిపై సమీక్షిస్తోందని కేంద్రహోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో వారున్నారని లిఖితపూర్వకంగా తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందిచడంలేదని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరిట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆయన తనయుడు తారక రామారావు ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు.