background preloader

Sakalam

Facebook Twitter

హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత, రెండు వర్గాల మధ్య ఘర్షణ - Sakalam. శైలేందర్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణటీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారన్న శైలేందర్ వర్గంఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత, రెండు వర్గాల మధ్య ఘర్షణ - Sakalam

గన్ ఫౌండ్రీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు బీజేపీ కార్యాలయం వేదికైంది. శైలేందర్ యాదవ్, ఓంప్రకాశ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తన భార్య డాక్టర్ సురేఖ తరఫున బీ ఫారం తీసుకునేందుకు ఓంప్రకాశ్ బీజేపీ కార్యాలయానికి రాగా, శైలేందర్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓంప్రకాశ్ కు టికెట్ ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగారు.

24, 25 తేదీల్లో భారీ వర్షాలు - Sakalam. తుంగభద్ర పుష్కర సంరంభం - Sakalam. పవిత్ర తుంగభద్ర పుష్కర సంరంభం ఆరంభమైంది.

తుంగభద్ర పుష్కర సంరంభం - Sakalam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగ రంగ వైభవంగా ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా శుభారంభం పలికారు. పవిత్ర కార్తీకమాసంలో తెలుగునేలపై జరుగుతున్న ఉత్సవం ఇది. కాలం ఎంత గొప్పదో, ఎంత చిత్రమైందో ఈ పుష్కరాలు చెబుతున్నాయి. గత పుష్కరాలు 2008లో జరిగాయి. భూటాన్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా - Sakalam. భూటాన్ లోకి చొచ్చుకొచ్చిన చైనాడోక్లాం సమీపంలో గ్రామం ఏర్పాటుఅభ్యంతరం వ్యక్తం చేసిన భారత్, భూటాన్ లు విస్తరణ కాంక్షతో చైనా చెలరేగిపోతోంది.

భూటాన్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా - Sakalam

సరిహద్దు దేశాల్లో భూభాగాన్ని కబళిస్తూ ఆయా దేశాల సార్వభౌమత్వానికి సవాలు విసురుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ను కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ? Who will have his way? గ్రేటర్ లో కారు దూసుకెళుతుందా? - Sakalam. గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలువిజయం కోసం బీజేపీ వ్యూహ రచనగ్రేటర్ పీఠం మాదేనంటూ అధికార, విపక్షాల ధీమా గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

గ్రేటర్ లో కారు దూసుకెళుతుందా? - Sakalam

మరోవైపు చాప కింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత రెండు పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా పోయింది. గ్రేటర్ ఎన్నికలు, ఎస్ఈసీ మార్గదర్శకాలు - Sakalam. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

గ్రేటర్ ఎన్నికలు, ఎస్ఈసీ మార్గదర్శకాలు - Sakalam

డిసెంబర్ 1వ తేదీ న ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు. మొన్నటి వరకూ కరోనా తెలంగాణ తో సహా చాలా రాష్ట్రాలను.. యావత్ దేశాన్నీ గడ గడలాడించింది. గ్రేటర్ పోరు: కాంగ్రెస్ తొలి జాబితాలో 29 మంది - Sakalam. హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 29 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ బుధవారంనాడు ప్రకటించింది.

గ్రేటర్ పోరు: కాంగ్రెస్ తొలి జాబితాలో 29 మంది - Sakalam

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: కాప్రా- పతికుమార్, ఏఎస్ రావు నగర్-శిరీష రెడ్డి, ఉప్పల్- ఎం.రజిత, నాగోల్– ఎం.శైలజ, మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్ రెడ్డి, హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్ రెడ్డి, హస్తిన పురం– సంగీత నాయక్, ఆర్కే పురం– పున్న గణేష్, గడ్డి అన్నారం– వెంకటేష్ యాదవ్, సులేమాన్ నగర్- రిజవన బేగం, మైలార్ దేవ్‌పల్లి– శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్– బత్తుల దివ్య, అత్తాపూర్– వాసవి భాస్కర్ గౌడ్, కొండాపూర్– శ్రీ మహిపాల్ యాదవ్, మియాపూర్– షరీఫ్, అల్లాపూర్– కౌసర్ బేగం, మూసాపేట్- జి.రాఘవేంద్ర, ఓల్డ్ బోయినపల్లి– అమూల్య, బాలానగర్- సత్యం శ్రీ రంగం,కూకట్ ప‌ల్లి– తేజశ్వర్ రావు, గాజుల రామారం-కూన శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్, సూరారం-బి.

వెంకటేష్, జీడిమెట్ల- బండి లలిత, నెరేడ్‌మెట్- మరియమ్మ, మౌలాలి– ఉమా మహేశ్వరి, మల్కాజ్ గిరి– శ్రీనివాస్ గౌడ్, గౌతంనగర్– తపస్వాని యాదవ్, బేగంపేట్- మంజుల రెడ్డి. దేశంలో మళ్లీ 40వేల పైన కొవిడ్‌ కేసులు - Sakalam. దిల్లీలో ఒక్కరోజే అత్యధికంగా 131 మరణాలు దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.

దేశంలో మళ్లీ 40వేల పైన కొవిడ్‌ కేసులు - Sakalam

గత 24 గంటల్లో కొత్తగా 45,576 కరోనా కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 18 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,484కు చేరింది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండడం ఊరటనిస్తోంది. గ్రేటర్ పోరు : బీజేపీ రెండో జాబితా - Sakalam. గ్రేటర్ ఎన్నికలలో జనసేన ఒంటరి పోరు - Sakalam. కాంగ్రెస్ పునరుజ్జీవనం జాతికి అవసరం - Sakalam.

ఎంతో చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్.

కాంగ్రెస్ పునరుజ్జీవనం జాతికి అవసరం - Sakalam

గతంలో ఎందరెందరో మహానుభావులు, మహనీయులు ఆ పార్టీలో ఉండేవారు. పార్టీని నడిపించారు. గ్రేటర్ పోరు: బీజేపీ మూడు, నాలుగో జాబితా విడుదల - Sakalam. గ్రేటర్ పోరు: జిహెచ్ఎంసి ఎన్నికల్లో 90 మంది అభ్యర్ధులతో టీడీపీ తొలి జాబితా విడుదల - Sakalam.

Sakalam.