Drug Case Actress Sanjjanaa Galrani Got Hospitalised - Sakshi. Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. Drug Case Actress Sanjjanaa Galrani Got Hospitalised - Sakshi. Tax Fraud By Luxury Car Owners Busted; Several Vehicles Seized - Sakshi. అంతా కోటీశ్వరులే.
కారు రేసింగ్ వాళ్ల అభిరుచి. అందుకోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. Tax Fraud By Luxury Car Owners Busted; Several Vehicles Seized - Sakshi. 10-Year-Old Boy Dead After Being Stuck In Automatic Rolling Shutter Gachibowli - Sakshi. సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అది ఆటోమేటిక్ షట్టర్.
ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తితో ఓ బాలుడు బటన్ వేసి వంగి చూశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అదే షట్టర్‌లో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. 10-Year-Old Boy Dead After Being Stuck In Automatic Rolling Shutter Gachibowli - Sakshi. Fans Get Shocked After IOC Removes Weight Lifting From Paris 2024 Olympics - Sakshi. స్విట్జర్లాండ్: వెయిట్ లిఫ్టింగ్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) షాక్ ఇవ్వనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది.
దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. Fans Get Shocked After IOC Removes Weight Lifting From Paris 2024 Olympics - Sakshi. Youtube Is Testing New Slide -To -Seek Feature For Controlling Video Playback- Sakshi. యూట్యూబ్ గురించి తెలియని వారు ఏవరుండరు.
మనకు నచ్చిన టీవీ ప్రోగ్రాంలను మిస్సైనా, ఇతరత్రా వీడియోలను చూడాలంటే వెంటనే యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేస్తాం..! మనలో చాలా మంది యూట్యూబ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తుంటే మనకు కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్‌లో డబల్ ట్యాప్ చేసి వీడియోలను ఫార్వర్డ్ చేస్తు ఉంటాం. Youtube Is Testing New Slide -To -Seek Feature For Controlling Video Playback- Sakshi. Sircilla Weaver Veldi Hari Prasad Creates Shirt And Lungi In Matchbox - Sakshi. Sircilla Weaver Veldi Hari Prasad Creates Shirt And Lungi In Matchbox - Sakshi. Tokyo Olympics: Indian Goalkeeper Savita Punia Inspirational Journey - Sakshi. సాక్షి, వెబ్‌డెస్క్: ఆద్యంతం ఉత్కంఠ...
తొలి క్వార్టర్‌లో బ్రిటన్ ఆధిపత్యం.. రెండో క్వార్టర్‌లో సీన్ రివర్స్.. Tokyo Olympics: Indian Goalkeeper Savita Punia Inspirational Journey - Sakshi. Check EMI Eligibility On Debit Card- Full Details Here - Sakshi. సాధారణంగా మన చేతిలో డబ్బు లేకుంటే క్రెడిట్ కార్డ్ పై ఆధారపడుతూ ఉంటాం.
మనకు నచ్చిన వస్తువులను క్రెడిట్ కార్డుతో తీసుకొని సులభ వాయిదాల చొప్పున కొన్ని నెలల్లో క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లిస్తాం. ఇది కేవలం క్రెడిట్ కార్డుతోనే అప్పు తీసుకోవడం సాధ్యమవుతోంది అనుకుంటే మీరు పొరపడినట్లే..! డెబిట్ కార్డునుపయోగించి కూడా మీకు నచ్చిన వస్తువులను తీసుకోని సులభ వాయిదాల చోప్పున మొత్తాన్ని చెల్లించవచ్చును. ముందుగా మీరు వాడే డెబిట్ కార్డుపై ఈఎంఐ వచ్చే సౌకర్యం ఉందో లేదో సింపుల్‌గా తెలుసుకోండి.
Check EMI Eligibility On Debit Card- Full Details Here - Sakshi. Akshay Kumar Spreads Cheer With His Bhangra Moves With BSF Jawans At LoC - Sakshi. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత జవాన్లతో గడిపారు.
ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది. దేశాన్ని కాపాడే జవాన్లంటే ఈ ఖిలాడీ హీరోకు ప్రత్యేకమైన అభిమానం అని ఎన్నో సార్లు చెప్పారు. Akshay Kumar Spreads Cheer With His Bhangra Moves With BSF Jawans At LoC - Sakshi. Young Man Cheated Girl With The Name Of Marriage At Chittoor District - Sakshi. తిరుపతి క్రైం: పెళ్లి పేరుతో యువతి మోసం చేసి తనను దోచేసిందని ఒక యువకుడు అలిపిరి పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు.
ఎస్‌ఐ పరమేశ్వర్‌నాయక్ కథనం మేరకు.. విజయపురం మండలం నారపురాజు కండ్రికగకు చెందిన సునీల్‌కుమార్ (29) మార్కెట్ జాబ్ చేసుకుంటూ ఐదేళ్లుగా సత్యనారాయణపురంలో ఉంటున్నా డు. Young Man Cheated Girl With The Name Of Marriage At Chittoor District - Sakshi. Scientists Find Interesting Facts About India A Part Of Asia Or Not - Sakshi. భారతదేశం ఆసియా ఖండంలో భాగమేనా?
ఇప్పుడెందుకీ డౌట్.. నిజమేగా అంటారా.. ఇది ఇప్పుడు నిజం.. ఇంతకు ముందు అబద్ధం. Scientists Find Interesting Facts About India A Part Of Asia Or Not - Sakshi. Kane Williamson Left Injury Being Monitored Ahead Of Second England Test - Sakshi. బర్మింగ్‌హమ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టు ఆఖరిరోజు అతని ఎడమ మోచేతికి గాయం అయింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి గాయం తీవ్రత పెద్దగా లేదని.. రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలిపాడు. Kane Williamson Left Injury Being Monitored Ahead Of Second England Test - Sakshi. Brothers In Hyderabad Attempt To End Life At Pragathi Bhavan - Sakshi. హైదరాబాద్: తమను పేట్‌బషీర్‌బాగ్ సీఐ వేధిస్తున్నాడంటూ ఓ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేశారు. అది కూడా ప్రగతి భవన్ వద్ద వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఒకరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మరొకరు మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక బిల్డర్‌తో కుమ్మక్కైన పేట్‌బషీర్‌బాగ్ సీఐ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ప్రగతి భవన్ వద్ద కలకలం రేపింది. కాగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆ అన్నదమ్ముల ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. Brothers In Hyderabad Attempt To End Life At Pragathi Bhavan - Sakshi. Dance India Dance Biki Das Injured In Bike Accident Who Works As Food Delivery Boy In Kolkata - Sakshi. కోల్‌కతా: 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ బికీ దాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
శుక్రవారం అతడు బైక్ మీద వెళుతున్న క్రమంలో మరో బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలైన అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన మీద బికి దాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. Dance India Dance Biki Das Injured In Bike Accident Who Works As Food Delivery Boy In Kolkata - Sakshi. India Records 1,20,529 New Positive Cases Last 24 Hours. AP CM YS Jagan Inauguration of 500 Oxygen Beds Covid Hospital in Tadipatri. AP Records New 11,421 Positive Cases In Last 24 Hours. Bigg Boss 4 Fame Divi Vadthya Opens Up On Her Marriage.
SSMB Confirms That News On Mahesh Babu and Rajamouli Is False. Dr Reddys Lab In Talks To Bring Single-Dose Sputnik Vaccine To India. Mamidi Tandra Making In Kurupam Agency Villages. Jeff Bezos To Formally Step Down As Amazon CEO On July 5 And Jassy To Take Over. Kim Kardashian Breaks Silence About Her Affair With Sisters Boyfriend Travis Barker. High Court Hearing On Tenth Exams In AP. Kia Motors India Officially Changed To Kia India Private Limited. India Reports 2.22 Lakh New Covid Cases And 4454 Deaths In Last 24 Hours. Actress Keerthi Suresh Amazing Look From Marakkar Goes Viral.
Singer Madhu Priya Approaches Cyber Crime Over Blank Calls. Actor Ponnambalam Emotional Words About Megastar Chiranjeevi And Thanks Him. Kanpur Administration Orders Probe As Kuldeep Yadav Takes Vaccine At Guest House. Amitabh Bachchan's Office In Janak Flooded After Cyclone Tauktae Hits Mumbai. Indian High Jumper Tejaswin Shankar Wins Gold Medal In US Meet. Only 0.03 % People Tested COVID Positive After Second Dose Of Covaxine And Covishield Vaccination. Matrimonial Fraud Divorce Woman Cheated Over Three lakh Money. Bihar Government Announces Complete Lockdown Till May 15.